Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్కు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు..! 4 d ago
భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ ప్రకటన చేశాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లితో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్గా మారింది.